Translate

Saturday 30 April 2016

Janani Janma Bhoomischa song lyrics

Janani Janma Bhoomischa song lyrics from Bobbili Puli movie


బొబ్బిలి పులి : జనని జన్మభూమిశ్చ..స్వర్గాధపి గరియసి

Movie : Bobbili Puli(బొబ్బిలి పులి)(1982)
Cast : NTR.Sr, Sridevi
Director : Dasari Narayana Rao
Music : J.V.Raghavulu
Producer : Vadde Ramesh
Banner : Vijaya Madhavi Combines
Release Date : 9th Jul 1982
Song Lyric : Janani Janma Bhoomischa


జనని జన్మభూమిశ్చ..స్వర్గాధపి గరియసి
తల్లి నిను కన్నదో
తల్లినే కన్న భూమి గొప్పదిరా 

నీ తల్లి మోసేది నవమాసలేరా
తల్లి మోయాలి కడవరకురా..కట్టే కాలేవరకురా
రుణం తలకొరివితో తీరెనురా 
రుణం రుపానా తీరెదిరా
రూపమే జవానురా
త్యాగానికి మరో రూపు నువ్వురా 

గుండె గుండెకి తెలుసు గుండె బరువెంతో 
గుండెకే తెలుసు గుండెకోత భాదెంతో 
నీ గుండె రాయి కావాలి 
గుండెలో ఫిరంగులు మ్రోగాలి
మనిషిగా పుట్టిన మనిషి 
మారాలి నువ్వు రాక్షసుడిగా 
మనుషులకోసం..నీ మనుషలకోసం .. మనుషలకోసం 

No comments:

Post a Comment