Translate

Showing posts with label Kushi. Show all posts
Showing posts with label Kushi. Show all posts

Saturday, 30 April 2016

ammaaye sannaga ara navve navvaga - Kushi

ammaaye sannaga ara navve 

navvaga - Kushi(ఖుషి)

ఖుషి : అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
Movie : Kushi(ఖుషి)
Cast : Pawan Kalyan,Bhumika Chawla
Music Director: Mani Sharma
Song Lyric : ammaaye sannaga ara navve navvaga
Director : S.J. Suryah 


అమ్మాయే సన్నగ అరనవ్వే నవ్వగ
మతి తప్పి కుర్రాళ్ళే మంచాన పడ్డారే ||2||
అబ్బాయే సూటిగ కన్నెత్తి చూడగ
ఆ వాడి చూపులకు మంచైన మరిగేలే
ఆ నవ్వులూ.. ఈ చూపులూ..
ఆ నవ్వులూ ఈ చూపులూ కలిపేస్తే ప్రేమేలే ||అమ్మాయే||

చరణం 1

ప్రేమలు పుట్టే వేళా పగలంతా రేయేలే
ప్రేమలు పండే వేళా జగమంతా జాతరలే
ప్రేమే తోడుంటే పామైనా తాడేలే
ప్రేమే వెంటుంటే రాయైనా పరుపేలే 
నీ ఒంట్లో ముచ్చమటైనా నా పాలిట పన్నీరే
నువ్విచ్చే పచ్చి మిరపైన నా నోటికి నారింజే
ఈ వయసులో.. ఈ వరసలో.. ||2||
నిప్పైనా నీరేలే ||అమ్మాయే||

చరణం 2

నేనొక పుస్తకమైతే నీ రూపే ముఖచిత్రం...
అమ్మమ్మో
నేనొక అక్షరమైతే నువ్వేలే దానర్ధం...
ఎగిరే నీ పైటే కలిగించే సంచలనం
ఒలికే నీ వలపే చేయించే తలస్నానం 
ఎండల్లో నీరెండల్లో నీ చెలిమే చలివేంద్రం
మంచుల్లో పొగ మంచుల్లో 
నీ తలపే రవి కిరణం
పులకింతలే.. మొలకెత్తగా.. ||2||
ఇది వలపుల వ్యవసాయం ||అమ్మాయే||



Singer(s): Kavita Krishnamurti, Udit Narayan


ammaayE sannaga aranavvE navvaga
madi tappi kurraallE manchaana paDDaarE
ammaayE sannaga aranavvE navvaga
madi tappi kurraallE manchaana paDDaarE
abbaayE sooTiga kannetti chooDaga
aa vaari choopulaku manchaina marigElE
aa navvulu ee choopulu
aa navvulu ee choopulu kanipistE prEmElE

prEmalu puTTe vEla pagalanta rEyyElE
prEmalu panDe vEla jagamanta jaataralE
prEmE tODunTe paamaina taaDElE
prEmE venTunTe raayaina parupElE
nee onTlO muchemaTaina naa paalita panneerE
nuvviche pachi mirapaina naa nOTiki naarinje
ee vayasulO ee varasalO
ee vayasulO ee varasalO nippaina neerElE

nEnoka pustakamaitE nee roope mukha chitram
nEnoka akasharamaitE nuvvElE daanardham
yegire nee paiTe kaliginche sanchalanam
olikE nee valape cheyyinche talasnaanam
yenDallo neerenDallO nee chelime chalivendram
manchullO poga manchullO nee talape ravi kiraNam
pulakintale molakettaga
pulakintale molakettaga idi valapula vyavasaayam

Aaduvaari maatalaku ardhaale verule Song Lyrics

Aaduvaari maatalaku ardhaale verule Song Lyrics from Kushi Movie

ఖుషి : ఆడువారి మాటలకు అర్ధాలె వేరులె

Movie : Kushi(ఖుషి)
Cast : Pawan Kalyan,Bhumika Chawla
Music Director: Mani Sharma
Song Lyric : aaDuvaari maaTalaku ardhaale vErule 
Director : S.J. Suryah 

ఆడువారి మాటలకు అర్ధాలె వేరులె 
ఆడువారి మాటలకు అర్ధాలె వేరులె
అర్ధాలె వేరులే అర్ధాలె వేరులే 
అర్ధాలె వేరులే అర్ధాలె వేరులే

ఆడువారి మాటలకు||

అలిగి తొలగి నిలిచినచొ చెలిమి జేయ రమ్మనిలె
అలిగి తొలగి నిలిచినచో చెలిమి జేయ రమ్మనిలె
చొరవ చేసి రమ్మనుచొ మరియాదగ పొమ్మనిలె
చొరవ జేసి రమ్మనుచొ మరియాదగ పొమ్మనిలె

ఆడువారి మాటలకు||

విసిగి నసిగి కసిరినచొ విషయమసలు ఇష్టములె
విసిగి నసిగి కసిరినచో విషయమసలు ఇష్టములె
తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలె
తరచి తరచి ఊసడిగిన సరసమింక చాలనిలె

ఆడువారి మాటలకు|| 

aaDuvaari maaTalaku ardhaale vErule 
aaDuvaari maaTalaku ardhaale vErule
ardhaale vErulE ardhaale vErulE 
ardhaale vErulE ardhaale vErulE

aaDuvaari maaTalaku||

aligi tolagi nilichinacho chelimi jEya rammanile
aligi tolagi nilichinachO chelimi jEya rammanile
chorava chEsi rammanucho mariyaadaga pommanile
chorava jEsi rammanucho mariyaadaga pommanile

aaDuvaari maaTalaku||

visigi nasigi kasirinacho viShayamasalu iShTamule
visigi nasigi kasirinachO viShayamasalu iShTamule
tarachi tarachi oosaDigina sarasamiMka chaalanile
tarachi tarachi oosaDigina sarasamiMka chaalanile

aaDuvaari maaTalaku|| 


Aduvari Matalaku, Bhoomika Chawla, kushi, Manisharma, pavan kalyan, Telugu Songs, Telugu Songs Lyrics


Song from Missamma(1955) old


అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే
అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే

అలిగి తొలగి నిలిచినచో
అలిగి తొలగి నిలిచినచో
చెలిమి జేయ రమ్మనిలే
చొరవ చేసి రమ్మనుచో
చొరవ చేసి రమ్మనుచో
మరియాదగా పొమ్మనిలే

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే

విసిగి నసిగి కసిరినచో
విసిగి నసిగి కసిరినచో
విషయమసలు ఇష్టములే
తరచి తరచి ఊసడిగిన
తరచి తరచి ఊసడిగిన
సరసమింక చాలనిలే

ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే
అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే
అవునంటే కాదనిలే కాదంటే అవుననిలే
ఆడువారి మాటలకు అర్ధాలే వేరులే
అర్ధాలే వేరులే అర్ధాలే వేరులే