SouthIndianSongLyrics, Provide you huge collection of telugu songs lyrics in Telugu and English languages and Kannada Songs Lyrics,telugu movie songs,Telugu lyrics in english, New and old Telugu songs lyrics list by movie name, actor, year, actress, singer, lyricist and music director
Translate
Wednesday, 30 March 2016
Tarali Raada Tane Vasantam Lyrics from Rudraveena Ilayaraja Hit Songs
Rudraveena Ilayaraja Hit Songs : Tarali Raada Tane Vasantam Lyrics
Movie : Rudraveena - Chiranjeevi Banner : Anjana Productions Producer : Naga Babu Director : Balachander Music : Illayaraja Cast : Chiranjeevi,Shobhana
tarali radha tane vasantam tana dariki rani vanala kosam tarali radha tane vasantam tana dariki rani vanala kosam gaganaala daka ala sagakunte meghaalaragam ila cherukoda
vennela deepam kondarida adavini saitam velugu kada vennela deepam kondarida adavini saitam velugu kada yellalu leni challani gali andari kosam andaunu kada prati madini lepe prabhata ragam pade pade choope pradhaana maargam yevi sontam kosam kadanu sandesham panche guname paote prapanchame shoonyam idi teliyani manugada kadha dishalerugani gamanamu kada
bratukuna leni sruti kalada yeda sadilone laya leda bratukuna leni sruti kalada yeda sadilone laya leda ye kalakaina ye kalakaina jeevitarangam vedika kada prajaadhanam kani kala vilasam ye prayojanam leni vrudha vikaasam koose koyila paote kaalam aaginda mare are paare maro padm radha muralikigala swaramuna kala pedavini vidi palakadukada
Tarali Raada Tane Vasantam Lyrics in Telugu
తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం తరలి రాద తనే వసంతం తన దరికి రాని వనాల కోసం గగనాల దాక అల సాగకుంటె మేఘాలరాగం ఇల చేరుకోదా
వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా వెన్నెల దీపం కొందరిదా అడవిని సైతం వెలుగు కదా ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా
ప్రతి మదిని లేపే ప్రభాత రాగం పదే పదే చూపే ప్రధాన మార్గం ఏవీ సొంతం కోసం కాదను సందేశం పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం
ఇది తెలియని మనుగడ కధ దిశలెరుగని గమనము కద< బ్రతుకున లేని శృతి కలదా ఎద సడిలోనే లయ లేదా బ్రతుకున లేని శృతి కలదా ఎద సడిలోనే లయ లేదా ఏ కళకైనా ఏ కలకైనా జీవితరంగం వేదిక కాదా
ప్రజాధనం కాని కళా విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం కూసే కోయిల పోతే కాలం ఆగిందా మారే ఏరే పారే మరో పదం రాదా మురళికిగల స్వరమున కళ పెదవిని విడి పలకదుకద
No comments:
Post a Comment