Amma AvanI NelatallI song Lyrics from Rajanna
చిత్రం : రాజన్న(rAjanna) (2011)
రచన : కె.శివదత్తా(K.SivadattA)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(M.M.keeravANi)
గానం : మాళవిక(mALavika)
అమ్మా అవనీ నేలతల్లీ
పల్లవి :
అమ్మా... అవనీ...
అమ్మా... అవనీ... నేలతల్లీ అని
ఎన్నిసార్లు పిలిచినా
తనివితీరదెందుకని ॥
అనుపల్లవి :
కనిపెంచిన ఒడిలోనే కన్నుమూయనీ
మళ్లీ ఈ గుడిలోనే కళ్లు తెరవనీ॥
చరణం : 1
త ల్లీ నిను తాకితేనే
తనువు పులకరిస్తుంది
నీ ఎదపై వాలితేనే
మేను పరవశిస్తుంది
తేట తెలుగు జాణ
కోటి రతనాల వీణ
నీ పదములాన నువ్వె నాకు
స్వర్గం కన్నా మిన్న ॥
చరణం : 2
నీ బిడ్డల శౌర్య ధైర్య
సాహస గాథలు వింటే
నరనరాలలో
రక్తం పొంగి పొరలుతుంది
రిగగ రిగగ రిగ (3)
రిగరి సదప దస... రిగగ రిపప
గదదద పదదద... సదసద పగపద
సద సద సద సద
పద సద... పద సద (2)
సాస సాస సాస సాస - రీరి
సాస సాస సాస సాస - గాగ
రిగరిస రిగరిస... రిగరిస రిగరిస
సరి సరిగా రిసగారిసగారిస
రిగరిగ - పా... గరిసదపా
గప పద దస - సరి గరిసద
పద దస సరి - రిగ పగరి సరీ గా పా
రిసద పదస రిగ - పా
సరిగ పదస రిగ - పా
గప గరి సరిసద
వీరమాతవమ్మా...
రణధీర చరితవమ్మా
పుణ్యభూమివమ్మా...
నువు ధన్యచరితవమ్మా
తల్లి కొరకు చేసే
ఆ త్యాగమెంతదయినా
దేహమైన ప్రాణమైన
కొంచెమే కదమ్మా
అది మించిన నాదన్నది
నీకీగలదేదమ్మా ॥
చిత్రం : రాజన్న(rAjanna) (2011)
రచన : కె.శివదత్తా(K.SivadattA)
సంగీతం : ఎం.ఎం.కీరవాణి(M.M.keeravANi)
గానం : మాళవిక(mALavika)
అమ్మా అవనీ నేలతల్లీ
పల్లవి :
అమ్మా... అవనీ...
అమ్మా... అవనీ... నేలతల్లీ అని
ఎన్నిసార్లు పిలిచినా
తనివితీరదెందుకని ॥
అనుపల్లవి :
కనిపెంచిన ఒడిలోనే కన్నుమూయనీ
మళ్లీ ఈ గుడిలోనే కళ్లు తెరవనీ॥
చరణం : 1
త ల్లీ నిను తాకితేనే
తనువు పులకరిస్తుంది
నీ ఎదపై వాలితేనే
మేను పరవశిస్తుంది
తేట తెలుగు జాణ
కోటి రతనాల వీణ
నీ పదములాన నువ్వె నాకు
స్వర్గం కన్నా మిన్న ॥
చరణం : 2
నీ బిడ్డల శౌర్య ధైర్య
సాహస గాథలు వింటే
నరనరాలలో
రక్తం పొంగి పొరలుతుంది
రిగగ రిగగ రిగ (3)
రిగరి సదప దస... రిగగ రిపప
గదదద పదదద... సదసద పగపద
సద సద సద సద
పద సద... పద సద (2)
సాస సాస సాస సాస - రీరి
సాస సాస సాస సాస - గాగ
రిగరిస రిగరిస... రిగరిస రిగరిస
సరి సరిగా రిసగారిసగారిస
రిగరిగ - పా... గరిసదపా
గప పద దస - సరి గరిసద
పద దస సరి - రిగ పగరి సరీ గా పా
రిసద పదస రిగ - పా
సరిగ పదస రిగ - పా
గప గరి సరిసద
వీరమాతవమ్మా...
రణధీర చరితవమ్మా
పుణ్యభూమివమ్మా...
నువు ధన్యచరితవమ్మా
తల్లి కొరకు చేసే
ఆ త్యాగమెంతదయినా
దేహమైన ప్రాణమైన
కొంచెమే కదమ్మా
అది మించిన నాదన్నది
నీకీగలదేదమ్మా ॥
No comments:
Post a Comment