awara - nee yadalo naaku telugu song lyrics
Movie Name : Awaara (2010)
Language: Telugu
Singer (S) : Yuvan Shankar Raja, Tanvi
Lyrics : Vennelakanti
Music Composer: Yuvan Shankar Raja
Director : Linguswamy
Actors : Karthi, Tamanna
Nee yadhalo naaku choote vaddu
naa yedalo chote koravaddhu
mana yedhalo premanu maate vaddu ivvi pai paina maatalu ley
nee needai nadichi aashalede
nee thodai vache dyaasa lede
neethote prema pote poni
ani abaddalu cheppalenu ley
neejathalona.... nee jathalona .... Ee Yenda kaalam naaku vaana kaalam
nee kalalona..... nee kala lona.....madhi alalaaga cheru prema theeram..
Nee yedhalo naaku choote vaddu
naa yedalo chote koravaddhu
mana yedhalo premanu maate vaddu ivvi pai paina maatalu ley
Chirugaali tharaganti nee matakey yedha pongenu oka velluvai
chiguraaku raagala nee paatake thanu Voogenu tholi pallavai
prema puttaka na kallalo dongachoopedho purivippene
koncham natanunnadhi.. koncham nijamunnadi ..
Ee syeaata baagunnadhi.....
Nuvvala veste... nuvvala vesthe....
naa yedha maare na kada maare
Arey idhi edo oka kotta daaham adi perugutunte Veeche cheli sneham
Okasari mounam ga nanu choodave
Ee nimishame yugamounuley..
nee kallalo nannu bandinchave
Aa chera naaku sukamounu ley..
ninnu chooseti naa choopulo..
karige yenenni muni maapulo
pasi paapai ila...naa kanupaapaley... nee jaadallo thogadene
tholi sandhelalo....tholi sandhelalo...erupe kaada neeku sindhooram
Mali sandhelalo mali sandhelalo nee paapitilo yerra mandharam
Nee yadhalo naaku choote vaddu
naa yedalo chote koravaddhu
mana yedhalo premanu maate vaddu ivvi pai paina maatalu ley
Nee needai nadichi aashalede
nee thodai vache dyaasa lede
neethote prema pote poni
ani abaddalu cheppalenu ley
Awara Lyrics - Nee Yadalo Naaku Chote Vaddu Song Lyrics in Telugu
నీ ఎదలో నాకు చోటేవద్దు
నా ఎదలో చోటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటేవద్దు ఇవి పైపైన మాటలులే…
నీ నీడై నడిచే ఆశలేదే
నీ తోడై వచ్చే ధ్యాసలేదే
నీ తోటే ప్రేమ పోతేపొనీ
అని అబద్దాలు చెప్పలేనులే
నీ జతలోన నీ జతలోనఈ ఎండాకాలం నాకు వానాకాలం
నీ కలలోన నీ కలలోనమది అలలాగ చేరు ప్రేమతీరం
నీ ఎదలో నాకు చోటేవద్దు
నా ఎదలో చోటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటేవద్దు ఇవి పైపైన మాటలులే…
చిరుగాలితరగంటి నీ మాటకే ఎదపొంగేను ఒక వెల్లువై
చిగురాకురాగాల నీ పాటకే తనువూగేనుతొలి పల్లవై
ప్రేమపుట్టాక నా కళ్ళలో దొంగచూపేదో పురి విప్పెనే
కొంచెంనటనున్నది కొంచెం నిజమున్నది
ఈ సయ్యాట బాగున్నది
నువ్వువల వేస్తే నువ్వు వల వేస్తే
నా ఎద మారే నాకధ మారే
అరె ఇది ఏదో ఒకకొత్త దాహం అది పెరుగుతుంటేవీచే చెలి స్నేహం
ఒకసారిమౌనంగా నను చూడవే
ఈ నిమిషమే యుగామౌనులే
నీ కళ్ళలో నన్ను బంధించవే
ఆ చెర నాకు సుఖమౌనులే
నిన్నుచూసేటి నా చూపులో
కరిగేఎన్నెన్ని ముని మాపులో
పసిపాపైఇలా నా కనుపాపలే నీజాడల్లో దోగాడెనే
తొలిసందెలలో తొలి సందెలలో ఎరుపేకాదా నీకు సింధూరం
మలి సందెలలో మలి సందెలలో నీపాపిటిలో ఎర్ర మందారం
నీ ఎదలో నాకు చోటేవద్దు
నా ఎదలో చోటే కోరవద్దు
మన ఎదలో ప్రేమను మాటేవద్దు ఇవి పైపైన మాటలులే…
నీ నీడై నడిచే ఆశలేదే
నీ తోడై వచ్చే ధ్యాసలేదే
నీ తోటే ప్రేమ పోతేపొనీ
అని అబద్దాలు చెప్పలేనులే……
No comments:
Post a Comment