Jhummandi nadam sayyandi padam song lyrics from Siri Siri Muvva
Movie(చిత్రం) : Siri Siri Muvva(సిరి సిరి మువ్వ)(1976)
Cast : Chandramohan, Jayapradha
Director(దర్శకత్వం) : K. Vishwanath(కాశినాధుని విశ్వనాథ్)
Music(సంగీత దర్శకత్వం) : K.V. Mahadevan(కే.వీ.మహదేవన్)
Lyricist(రచన) : Veturi(వేటూరి సుందరరామ మూర్తి)
Singer(గానం) : SP.Balu(యస్.పి.బాలసుబ్రహ్మణ్యం),P. Susheela(పీ.సుశీల)
Song Lyric : Jummandhi Nadam
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా
యెదలోని సొదలా ఎలరేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
యెదలోని సొదలా ఎలరేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
చలిత లలిత పద కలిత కవిత లెగ
సరిగమ పలికించగా
స్వర మధురిమ లొలికించగా
సిరిసిరి మువ్వలు పులకించగా
ఝుమ్మంది
నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
ఆకాశమై పొంగే ఆవేశం
కైలాశమే వంగే నీకోసం
ఝుమ్మంది
మెరుపుంది నాలో – అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో – అది నీ మువ్వ పిలుపు
చినుకు చినుకులో చిందు లయలతో
కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు
ఈ పొంగులే ఏడు రంగులుగా
ఝుమ్మంది !!
సిరి సిరి మువ్వ : ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
Movie(చిత్రం) : Siri Siri Muvva(సిరి సిరి మువ్వ)(1976)
Cast : Chandramohan, Jayapradha
Director(దర్శకత్వం) : K. Vishwanath(కాశినాధుని విశ్వనాథ్)
Music(సంగీత దర్శకత్వం) : K.V. Mahadevan(కే.వీ.మహదేవన్)
Lyricist(రచన) : Veturi(వేటూరి సుందరరామ మూర్తి)
Singer(గానం) : SP.Balu(యస్.పి.బాలసుబ్రహ్మణ్యం),P. Susheela(పీ.సుశీల)
Song Lyric : Jummandhi Nadam
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా
ఝుమ్మంది నాదం సయ్యంది పాదం
తనువూగింది ఈ వేళా
చెలరేగింది ఒక రాసలీలా
యెదలోని సొదలా ఎలరేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
యెదలోని సొదలా ఎలరేటి రొదలా
కదిలేటి నదిలా కలల వరదలా
చలిత లలిత పద కలిత కవిత లెగ
సరిగమ పలికించగా
స్వర మధురిమ లొలికించగా
సిరిసిరి మువ్వలు పులకించగా
ఝుమ్మంది
నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
నటరాజ ప్రేయసి నటనాల ఊర్వశీ
నటియించు నీవని తెలిసీ
ఆకాశమై పొంగే ఆవేశం
కైలాశమే వంగే నీకోసం
ఝుమ్మంది
మెరుపుంది నాలో – అది నీ మేని విరుపు
ఉరుముంది నాలో – అది నీ మువ్వ పిలుపు
చినుకు చినుకులో చిందు లయలతో
కురిసింది తొలకరి జల్లు
విరిసింది అందాల హరివిల్లు
ఈ పొంగులే ఏడు రంగులుగా
ఝుమ్మంది !!
jhummandi nAdam sayyandi pAdam
tanuvUgindi I vELa
chelarEgindi oka rAsalIla
tanuvUgindi I vELa
chelarEgindi oka rAsalIla
yedalOni sodalA ela tETi rodalA
kadilETi nadilA kalala varadalA
chalita lalita pada kalita kavita lesa
sarigama palikinchagA
svaramadhurima lolikinchagA
sirisiri muvvalu pulakinchagA
kadilETi nadilA kalala varadalA
chalita lalita pada kalita kavita lesa
sarigama palikinchagA
svaramadhurima lolikinchagA
sirisiri muvvalu pulakinchagA
naTarAja prEyasi naTanAla Urvasi
naTiyinchu nIvani telisi
aakASamai ponge AvESam
kailAsamE vange nIkOsam
naTiyinchu nIvani telisi
aakASamai ponge AvESam
kailAsamE vange nIkOsam
merupundi nAlO; adi nI mEni virupu
urumundi nAlO; adi nI muvva pilupu
chinuku chinukulO chindu layalatO
kurisindi tolakari jallu
virisindi andAla harivillu
I pongulE EDu rangulugA
urumundi nAlO; adi nI muvva pilupu
chinuku chinukulO chindu layalatO
kurisindi tolakari jallu
virisindi andAla harivillu
I pongulE EDu rangulugA
No comments:
Post a Comment